News

News

‘జెండా వంద‌నం చేయ‌ను… మా మ‌తం ఒప్పుకోదు’

ధ‌ర్మ‌పురం: త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురం జిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో త‌మిళ‌సెల్వి హెచ్.ఎంగా ప‌నిచేస్తున్నారు. పంద్రాగ‌స్టు రోజున పాఠ‌శాల‌కు సెల‌వు పెట్టిన ఆమె.. తోటి టీచ‌ర్ల‌కు ఓ వీడియో సందేశం పంపించారు. 'మేం విశ్వ‌సించే దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ న‌మ‌స్క‌రించం. జాతీయ జెండాకు వంద‌నం...
News

క్లబ్ హౌస్‌లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు!

బెంగళూరు: సోషల్ మీడియా యాప్ ‘క్లబ్‌హౌస్‌’ లో చర్చ సందర్భంగా కొందరు యువకులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో బెంగళూరు పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఈ నెల 14 రాత్రి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. చర్చలో...
News

పరాయి దేశంలో ‘గీతా’ పారాయణం

అమెరికాలో 1500 మంది విద్యార్థుల పారాయణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు అమెరికాలో ఆగ‌స్టు 13 “గీతా సహస్రగళ దినం”గా ప్ర‌క‌ట‌న‌ వాషింగ్టన్: పరాయి దేశంలో సనాతన ధర్మ మూలాలను పెంపొందిస్తూ, ‘గీత సహస్రగళ’ కార్యక్రమంలో శిక్షణ పొందిన...
News

ఏడు ఇండియా-ఒక పాకిస్తాన్ యూట్యూబ్ ఛాన‌ల్ ర‌ద్దు

న్యూఢిల్లీ: భారత దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎనిమిది యూట్యూబ్ చానళ్ళను కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. వీటిలో ఒకటి పాకిస్తాన్ నుంచి పని చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఈ చానళ్ళ వ్యూవర్‌షిప్ 114...
News

పాక్‌కు సేనలను పంపిస్తున్న చైనా!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో తాను చేపట్టిన ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులకు రక్షణ కల్పించేందుకు స్వయంగా తన ఆర్మీనే పంపాలని చైనా నిర్ణయించింది. ఇప్పటికే తమ జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంతో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పాక్‌లో చైనా...
News

స‌మాజానికి దీప‌పు వ‌త్తిలా వెలుగునిస్తున్న భార‌తీయ స్త్రీ

నాగ్‌పూర్: స‌మాజానికి దీప‌పు వ‌త్తిలా భార‌తీయ స్త్రీ వెలుగునిస్తోంద‌ని రాష్ట్ర సేవికా సమితి చీఫ్ శాంతక్కా జీ అన్నారు. నాగ్‌పూర్‌లోని రాష్ట్ర సేవికా సమితి మూడో చీఫ్ ఉషా తై చాటి వర్ధంతి జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అఖిల భారత మహిళా...
News

అఫ్జల్, ముక్తార్ అన్సారీ ప్రాపర్టీలపై ఈడీ సోదాలు

లక్నో: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆఫ్జల్‌ అన్సారీ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ఆస్తులపై ఈడీ తనిఖీ నిర్వహిస్తోంది. లక్నో, ఘాజిపూర్ నగరాల్లో ఉన్న ప్రాపర్టీలపై ఈడీ సోదాలు చేపడుతోంది. మొత్తం 11 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. మనీల్యాండరింగ్...
News

బీహార్‌లో 72 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు

బీహార్‌: బీహార్‌లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 70 శాతానికి పైగా మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల హక్కులకు చెందిన సంస్థ ఎడిఆర్ వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై కూడా కేసులు ఉన్నాయని ఎడిఆర్...
News

21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ, అమిత్‌ షా రాక

భాగ్య‌న‌గ‌రం: మునుగోడులో ఈనెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ తెలిపారు. మునుగోడు సభలో కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాటం...
News

జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులకు ఓటు హక్కు

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ హిర్ దేష్‌కుమార్ స్థానికేతరులకు ఓటుహక్కు కలిపిస్తూ ప్రకటన చేశారు. స్థానికేతరులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు ఓటు హక్కు కల్పిస్తూ జమ్మూకశ్మీర్ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి హిర్‌దేష్ కుమార్ నిర్ణయం...
1 1,679 1,680 1,681 1,682 1,683 2,384
Page 1681 of 2384