News

News

చైనాపై క‌రుణ లేని వ‌రుణుడు!

1961 తర్వాత తొలిసారి తీవ్ర ఎండలు నిలిచిన జల విద్యుదుత్పత్తి బీజింగ్‌: అసలే కొవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన చైనాకు గోరుచుట్టుపై రోకటిపోటులా తీవ్ర అనావృష్టి వచ్చిపడింది. వ‌రుణుడు ముఖం చాటేయడంతో వేసవి ఎండలు మండిపోతున్నాయి. చైనాలో వర్షపాతం గడచిన 60 ఏళ్ళ‌లో...
News

ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. కానిస్టేబుల్ సస్పెన్షన్

లక్నో: దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు అధికారులు. ఉత్తర ప్రదేశ్.. కాన్పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న అజయ్‌ గుప్తా...
News

హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బ తీసిన అమెజాన్

రాధాకృష్ణుల అభ్యంతరకర ఫోటోలు షేరింగ్ అమెజాన్‌ను బ్యాన్ చేయాలంటూ ఆందోళన న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరోసారి చిక్కుల్లో పడింది. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అభ్యంతర కరమైన ఫోటోను షేర్‌ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్‌...
News

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో మంకీ పాక్స్ నిర్ధారణ కిట్

విశాఖపట్నంలో ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు విశాఖపట్నం: దేశంలో మంకీపాక్స్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలోని మెడ్​టెక్ జోన్​లో ఆర్టీపీసీఆర్ టెస్ట్​ కిట్​ను విడుదల చేశారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా సంస్థ తయారు చేసిన ఈ కిట్​ను విశాఖ మెడ్​టెక్ జోన్​లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు...
News

ఉగ్ర‌వాదుల‌కు సొమ్ము చేర‌వేసిన‌ మహ్మద్ యాసిన్ అరెస్ట్

న్యూఢిల్లీ: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు హవాలా ద్వారా సొమ్మును చేరవేస్తున్న మహ్మద్ యాసిన్‌ను ఢిల్లీ స్పెషల్ టీం శుక్రవారం అరెస్ట్ చేసింది. హవాలా ద్వారా 10 లక్షల రూపాయలను ట్రాన్ఫ్సర్ చేశాడని, ఆ 10 లక్షలు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని పోలీసుల...
News

ఏకంగా 24 ఏళ్ళుగా పాక్‌కు గూఢచర్యం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

న్యూఢిల్లీ: ఏకంగా 24 24 ఏళ్ళుగా భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న పాకిస్తానీ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1998 నుంచి ఢిల్లీలోని భాటిమైన్స్ కాలనీలో నివసిస్తూ.. రకరకాల ఉద్యోగాలు చేశాడు. అంతేకాకుండా భారత్‌కు చెందిన 5 సిమ్...
News

సిసోడియా మనిషికి మద్యం వ్యాపారి రూ. కోటి లంచం!

ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న సీబీఐ, విచారణలో పాల్గొననున్న ఈడి న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిసోదియా అనుచరుడికి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి లంచంగా ఇచ్చాడని ఎఫ్​ఐఆర్​లో సీబీఐ పేర్కొంది. మనీష్​ సిసోదియా నివాసాలు...
News

బీహార్ అధికారిక కార్యక్రమాల్లో లాలూ అల్లుడు ప్ర‌త్య‌క్షం!: మండిప‌డ్డ బీజేపీ

పాట్నా: బీహార్ ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో లాలూ అల్లుడు పాల్గొనడం కొత్తగా ఏర్పడిన కూటమిని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. లాలూ పెద్ద కుమారుడు, అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన బావ పాల్గొనడంపై ప్రతిపక్షాలు...
News

తెలంగాణ దేవాలయాల్లో నాణేలు విక్ర‌యం!

దేవాదాయ శాఖ వెల్లడి భాగ్య‌న‌గ‌రం: భక్తులు తమ ఇష్టదైవానికి చెందిన బొమ్మతో కూడిన బంగారు, వెండి, రాగి లాకెట్‌లను పొందేలా దేవాదాయ శాఖ తాజాగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల వద్ద వీటిని భక్తులకు అందుబాటులో ఉంచింది. యాదగిరి గుట్ట...
News

ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్టు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో...
1 1,676 1,677 1,678 1,679 1,680 2,384
Page 1678 of 2384