News

News

శాంతి కోరుకుంటూనే క‌శ్మీర్‌ను మ‌రిచిపోని పాకిస్తాన్‌!

న్యూఢిల్లీ: భారత్‌తో శాంతియుత సంబంధాలకు సిద్ధమని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్‌ సమస్య పరిష్కారంతోనే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి నెలకొంటుందని అన్నారు. ‘యుద్ధం రెండు దేశాలకు ఎంతమాత్రం మంచిది కాదు... భారత్‌తో...
News

5 నెలల త‌ర్వాత కాణిపాక వరసిద్ధి వినాయకుడి దర్శనం

కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐదు నెలల తర్వాత స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం నేటి నుంచి ల‌భించింది. రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 27 నుంచి గర్భాలయ మూలమూర్తి స్వయంభు...
News

ఎస్సీ, ఎస్టీల‌పై రాష్ట్ర స‌ర్కారు నిర్ల‌క్ష్య వైఖ‌రి త‌గ‌దు

ఏపీ ఎస్సీ, ఎస్టీ హ‌క్కుల సంక్షేమ వేదిక‌ విజ‌య‌వాడ‌: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు గ‌డిచినా ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రి వ‌ల్ల ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న చందంగా త‌యారైంద‌ని ఎస్సీ, ఎస్టీ హ‌క్కుల సంక్షేమ...
News

చైనా ‘రుణ’ యాప్‌లపై ఢిల్లీ పోలీసుల కొరడా

న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్‌ లోన్‌ పేరుతో చైనా కేంద్రంగా సాగుతున్న ‘రుణ’ యాప్‌ల రాకెట్‌పై ఢిల్లీ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ నెట్‌వర్క్‌కు చెందిన 22 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ. 5 వేలు.. రూ. 10వేలు.. ఇలా చిన్న మొత్తాల్లో...
News

ఆలయాల్లో ప్రసాదాలకు సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫికెట్లు

అమ‌రావ‌తి: దేవదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పంచిపెట్టే ప్రసాదాలకు కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ సర్టిఫికెట్లు దక్కబోతున్నాయి. కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ విభాగం ఇటీవల ప్రసాదాల నాణ్యత ఆధారంగా భోగ్‌(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం)...
News

సిసోడియా దేశం విడిచి వెళ్ళ‌కుండా సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్​ సిసోడియాపై సీబీఐ లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన దేశం విడిచి వెళ్ళిపోవడానికి వీల్లేకుండా పోయింది. ఆయనతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మరో...
News

మ‌త మార్పిడిలు, హిందూ వ్య‌తిరేక శ‌క్తుల నుంచి ఎస్సీ, ఎస్టీల‌కు ర‌క్ష‌ణ అవ‌స‌రం

స‌మ‌ర‌స‌త వేదిక జాతీయ క‌న్వీన‌ర్ శ్యామ్ ప్ర‌సాద్‌ విజ‌య‌వాడ‌: భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించిన హక్కుల ప‌రిరక్ష‌ణ‌తోపాటు వారి అభ్యున్న‌తికి పాటుప‌డ‌డం... అలాగే, క్రైస్త‌వ, ఇత‌ర మ‌తాల మార్పిడిలు, హిందూ వ్య‌తిరేక శ‌క్తుల నుంచి సంపూర్ణ‌ ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం...
News

ఎక్సైజ్ పాల‌సీ ప్ర‌ధాన సూత్ర‌ధారి అర‌వింద్ కేజ్రీవాల్

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలను ప్రస్తావిస్తూ ఈ ఎక్సైజ్ పాల‌సీ కుంభకోణంలో మ‌నీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ కుంభకోణం ప్ర‌ధాన సూత్ర‌ధారి ఢిల్లీ...
News

వరవరరావుపై ఆంక్షలు కొనసాగింపు… కోర్ట్ స్పష్టం

ముంబై: మావోయిస్టులతో సంబంధముందన్న ఎల్గార్‌ పరిషద్‌ కేసులో బెయిల్‌పై ఇటీవల విడుదలైన ప్రముఖ కవి, విప్లవ కార్యకర్త వరవరరావుపై ఆంక్షలు కొనసాగుతాయని కోర్టు స్ఫష్టం చేసింది. ముంబయిలోనే ఉండాలని, అనుమతి లేకుండా నగరం పరిధి దాటి వెళ్ళ‌రాదని స్థానిక ప్రత్యేక కోర్టు...
News

బంగ్లాలో హిందువుల‌కు ర‌క్ష‌ణ క‌రవు!

ఇద్ద‌రు హిందూ అమ్మాయిలకు నిత్యం వేధింపులు నిందితులైన ముస్లింల‌ను అడ్డుకున్న తండ్రికి క‌త్తిపోట్లు బిక్కుబిక్కుమంటున్న హిందూ కుటుంబాలు బంగ్లాదేశ్: బ‌ంగ్లాదేశ్‌లో హిందువుల ప‌రిస్థితి రోజు రోజుకూ దిగ‌జారుతోంది. స్థానిక ముస్లింల నుంచి ఏ క్ష‌ణాన ఏ ముప్పు వ‌చ్చి ప‌డుతుందోన‌ని అక్క‌డి...
1 1,675 1,676 1,677 1,678 1,679 2,384
Page 1677 of 2384