హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుదాం : పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల పిలుపు
సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మంత్రాలయాన్ని హరితవనంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రం డీజీవీ అతిథి గృహం సమీపంలోని హైవే రోడ్డులో డివైడర్ మధ్య నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కార్యక్రమాన్ని పీఠాధిపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...









