ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో నేడు హైఅలర్ట్
ఇజ్రాయెల్ - హమాస్‌మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం హైఅలర్ట్ ప్రకటించారు.ఢిల్లీలో సంఘ విద్రోహ శక్తులు ఆందోళనలకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం...









