40 ఏళ్లుగా అంధులకు సేవలు చేస్తున్న స్వామి బ్రహ్మదేవ్
‘‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’’ అని అంటాం. నిజానికి పంచేంద్రియాలూ ప్రధానమే. కానీ కళ్లు అన్నింటికి కంటే ప్రధానం. అవి వుంటేనే లోకాన్ని చూడగలం. అవే లేకపోతే.. జీవితమే అంధకారం. కళ్లు సరిగ్గా లేని వారికి, మూగ,చెవిటి లాంటి వారందరికీ చేరదీసి, వారి...









