పాక్‌లో ఉగ్రవాదులను భారత్ హతమారుస్తుందని ది గార్డియన్ కథనం.. ఖండించిన భారత్
విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్ పత్రిక ది గార్డియన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. అలాగే ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకున్నదని పేర్కొన్నది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన...









