News

News

చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు

ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్‌ వలవన్‌ సూచించారు. సోమవారం ఆయన సింహగిరిపై కలెక్టర్‌ మల్లికార్జున,...
News

12న ఆదిశంకరుల జయంతి ఉత్సవం

శృంగేరీ పీఠపాలిత శివరామ కృష్ణ క్షేత్రంలో శృంగేరీ పీఠాధిపతులు భారతీ తీర్థ మహా స్వామి విదుశేఖర భారతి ఆదేశాలతో శివరామ క్షేత్రంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తునట్లు ధర్మాదికారి శిష్ట్లా హనుమత్ ప్రసాద్ సోమవారం...
News

సెమీ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎల్బీఎం3 లాంటి భారీ ప్రయోగ వాహనాల్లో పంపించే పేలోడ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, భవిష్యత్తు ప్రయోగ వాహనాల కోసం ఎల్డీఎక్స్ కిరోసిన్ ప్రపాలెంట్ కలయికతో 2000 కేఎన్ థ్రస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ రూపాందించింది. ఈనెల...
News

‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు

ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పూర్తిగా పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ...
ArticlesNews

శ్రీరామ నామమే 1600 కిలోమీటర్లు నడిపించింది

ఎనిమిది పదుల వయస్సులో 1600 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతే కాకుండా మార్చ్ 16 నుండి ఏప్రిల్ 16 వరకు విపరీతమైన ఎండలో పాదయాత్ర అదేమీ అంత సామాన్యమైన విషయం కాదు. కానీ సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చని నిరూపించారు. అంతే కాకుండా నా గొప్పతనమేమి లేదు అంతా ఆ శ్రీరామనామమే మమ్మల్ని 1600 కిలోమీటర్లు నడిపించిందని కృష్ణాపురం రామానందస్వామి చెబుతున్నారు అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలం పెదబారడ వంచాయితీ కృష్ణాపురం గ్రామం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ దామరాజు వెంకట రామ యోగీశ్వర గురు మహారాజు ఆశ్రమం (శ్రీ పాకాలపాడు గురుదేవుల) ఆశ్రమం పూజ్య శ్రీ రామానంద స్వామి వారి ఆధ్వర్యంలో విశ్వ శాంతి లోక కళ్యాణార్ధం సనాతన పరిరక్షణ కోసం కృష్ణాపురం నుంచి అయోధ్య...
ArticlesNews

బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి

( మే 7 - అల్లూరి సీతారామరాజు వర్థంతి ) భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే...
News

ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది..

అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందని ప్రధాని...
News

ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్- ప్రయోగం ఎప్పుడంటే?

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌ లైనర్‌ వ్యోమనౌకలో సునీతా విలిమయ్స్ మరో వ్యోమగామి బచ్‌ విల్‌మోర్​తో కలిసి అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మే 7న(మంగళవారం) ఉదయం 8గంటల నాలుగు నిమిషాలకు ఫ్లోరిడాలో స్పేస్ లాంఛ్ కేంద్రం నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీతా విలియమ్స్ మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్నారు. కాగా, తాము రోదసి యాత్రకు సిద్ధంగా ఉన్నామని సునీతా విలియమ్స్ తెలిపారు. ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. నాసా తన కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలి మానవ సహిత స్పేస్‌ క్రాఫ్ట్‌ ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఇందులో సునీతా విలియమ్స్​తో పాటు మరో వ్యోమగామి బచ్‌ విల్‌ మోర్‌...
News

హిందుత్వం బలపడితే భయమెందుకు?

ఈ సాధారణ ఎన్నికల్లో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో హిందుత్వంపై తీవ్రస్థాయిలో విషం కక్కుతున్నాయి. ఇది ముమ్మాటికి సరికాదు. ఈ దేశ అస్తిత్వాన్ని, మెజారిటీ ప్రజల మనోభావాలను కాలరాసే విధంగా మాట్లాడటం, వ్యంగంగా...
News

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం..

నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్రత్యేక్షమైంది. రోడ్డుపక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి యాత్రికుల కంటపడింది....
1 … 1,263 1,264 1,265 1,266 1,267 … 2,510
Page 1265 of 2510