ఉగ్రవాదులకు నియమాలు ఉండవు : జైశంకర్
ఉగ్రవాదులకు నియమ, నిబంధనలు ఉండవు, వారికి సమాధానం కూడా అలాగే ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మహారాష్ట్రలోని పుణెలో స్పష్టం చేశారు. గడచిన పదేళ్లలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశామని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని మార్పు ద్వారా ఎదుర్కోవడం సరైన విధానమన్నారు. ఉగ్రవాదులు...









