News

News

కాశీలో పోలీసులకు ధోతీ-కుర్తాపై వివాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్‌ ప్రకటించింది. ఇక నుంచి వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా సంప్రదాయ వస్త్రధారణలో విధులు నిర్వహిస్తారని వెల్లడించింది. దీనిపై వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌...
ArticlesNews

జలియన్‌వాలాబాగ్ : భరతభూమి మరచిపోలేని దురాగతం

( ఏప్రిల్ 13 - జలియన్‌వాలాబాగ్ ఘటన జరిగిన రోజు ) ఏప్రిల్ 13, 1919..వైశాఖీ పండగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది. హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదలు...
News

ఝార్ఖండ్‌లో 15 మంది మావోయిస్టుల లొంగుబాటు

నిషిద్ధ సిపిఐ మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లో ఆ సంస్థకు చెందిన 15మంది కార్యకర్తలు పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... లొంగిపోయిన మావోయిస్టులు మిసిర్ బెస్రా గ్యాంగ్‌ సభ్యులు. బెస్రా జార్ఖండ్‌లో సీనియర్ మావోయిస్టు నాయకుడు....
ArticlesNews

తొట్టతొలి సాంఘీక విప్లవకారుడు బసవేశ్వరుడు

( ఏప్రిల్ 13 - బసవేశ్వరుని జయంతి ) మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. ఈయనను బసవన్న,...
News

అంతరిక్షంలోకి తొలి తెలుగు యువకుడు

అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయుడుగా రాకేశ్ శర్మ గురించి అందరికీ తెలిసిందే. ఆ తరవాత భారతీయ అమెరికన్లు కల్పనా చావ్లా, సునితా విలియమ్స్, రాజా చారి, బండ్ల శిరీష కూడా అంతరిక్షంలో అడుగు పెట్టి చరిత్ర సృష్టించారు. ఇంత వరకు...
ArticlesNews

ఓం ఆకారంలో ఆలయం

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకలిగించేవి ఉంటే మరికొన్ని అంతుచిక్కని రహస్యాలు కలిగినవి ఉన్నాయి. అటువంటి ఆలయం ఇది. ఎన్నో ప్రత్యేకతలతో ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రాజస్థాన్ లో కూడా...
News

రామేశ్వరం కేఫ్‌ పేలుడులో మరో ఇద్దరు కీలక నిందితులు

బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. పేలుడు జరిగినప్పటి నుంచి వీరిద్దరు పరారీలో ఉన్నారు. బెంగళూరులో...
News

2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపుతాం : ఇస్రో చైర్మన్

2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపిస్తామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం -ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే స్థల పరిశీలన కూడా పూర్తిచేశామని...
News

శ్రీమద్రామాయణం నిత్యనూతన మహాకావ్యం

శ్రీమద్రామాయణం నిత్యనూతన కావ్యమని ఆధ్యాత్మికవేత్త మండలీక శ్రీకృష్ణకుమార్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మతోటలోని టీడీడీ కల్యాణ మండపంలో నిర్వహించే శ్రీమద్రామాయణ సప్తాహం వైభంగా కొనసాగుతోంది. గురువారం శ్రీ రాముడు ధర్మ స్వరూపుడు...
1 1,265 1,266 1,267 1,268 1,269 2,480
Page 1267 of 2480