మమ్మేలు.. మాతల్లి మోదకొండమ్మ
కోర్కెలు తీర్చే కల్పవల్లి.. మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. సతకంపట్టు వద్ద మోదకొండమ్మ కొలువుదీరడంతో ఈనెల 9న వేడుకలు ప్రారంభమై, మూడు రోజులపాటు జరిగాయి. మంగళవారం అనుపోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన...








