7న ఇస్కాన్ ఆధ్వర్యంలో విశాఖలో జగన్నాథుని రథయాత్ర
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఈనెల 7న జగన్నాథుని రథయాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ విశాఖపట్నం అధ్యక్షులు సాంబాదాస్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రథయాత్రకు సంబంధించిన గోడపత్రికను ఆయన...








