కర్ణాటక సంగీత సుస్వర చక్రవర్తి మంగళంపల్లి బాల మురళీకృష్ణ
(జూలై 6 - మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ) కర్ణాటక సంగీతానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగువారికే దక్కు తుందనడంలో సందేహం లేదు. తెలుగునాట సంగీ తంలో మహా విద్వాంసులు, వాగ్గేయకారులున్నారు. ‘ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరి గేవు రామచంద్రా’...









