News

News

దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆశ్రమం పునరుద్ధరణ

భారత ప్రభుత్వం భారీ విరాళం జొహన్నెస్‌బర్గ్‌: మహాత్మా గాంధీ దాదాపు వందేళ్ళ కిందట జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభించిన టాల్‌స్టాయ్‌ ఆశ్రమ పునరుద్ధరణ కొనసాగుతోంది. గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం విరాళాలు ఇవ్వడంతో ఈ కార్యక్రమం వేగం పుంజుకుంది. ముఖ్య అతిథులుగా భారత...
News

ప్రపంచ ఔషధ కేంద్రంగా మారనున్న భారత్‌

డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త వెల్లడి జెనీవా: భారత్‌ ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ చెప్పారు. పోలియో నిర్మూలన, ప్రసూతి, శిశు మరణాల రేటు తగ్గుదల, యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌, ప్రపంచ ఫార్మసీగా...
News

దీపావళికి ముందే ఖాన్‌కు ‘పటాసుల’ సెగ!

అమీర్‌ టైర్ల కంపెనీ యాడ్‌పై దుమారం ముంబాయి: అమీర్‌ ఖాన్‌ టైర్ల కంపెనీ యాడ్‌పై దుమారం రేగింది. ఇటీవల వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్‌ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్‌’ అడ్వర్టైజ్‌మెంట్‌ తీవ్ర విమర్శలకు గురయింది. ఆ వేడి చల్లారకముందే...
News

‘జల్‌ జీవన్‌ మిషన్‌’లో 5 కోట్ల కుళాయి కనెక్షన్లు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో 70 ఏళ్లలో 3 కోట్ల నీటి కుళాయిల కనెక్షన్లు ఇవ్వగా జల్‌ జీవన్‌ మిషన్‌ స్థాపించిన రెండేళ్లలోనే...
News

లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, గాంధీకి ప్రధాని ఘన నివాళులు

న్యూఢిల్లీ : పూర్వ ప్రధాని దివంగత లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌ లో... ‘పూర్వ ప్రధాని లాల్‌ బహాదుర్‌ శాస్త్రి గారికి ఆయన జయంతి నాడు...
News

లడక్‌లో అతిపెద్ద ఖాదీ త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

లడక్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ భారత త్రివర్ణ పతాకాన్ని లేహ్‌లోని జన్క్సార్‌ లోయలో లడక్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌కె మాథుర్‌ శనివారం ఆవిష్కరించారు. జెండా బరువు వెయ్యి కిలోల కంటే ఎక్కువ. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనంల్‌ ఎంఎం నారావణె...
News

వివాదాస్పద పోలీస్‌ అధికారి పరమ్‌బీర్‌ రష్యాకు పరార్‌?

భోపాల్‌: యూపీఏ హయాంలో భోపాల్‌ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ను చిత్రహింసలకు గురిచేసి, ఆమెతో ‘కాషాయ ఉగ్రవాదం’ గురించి ఒప్పించాలని విఫల ప్రయత్నం చేసిన వివాదాస్పద పోలీస్‌ అధికారి, మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ అదృశ్యమయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర...
News

లడాఖ్‌లో ‘దుమ్ము’ లేపుతున్న యుద్ధ ట్యాంకులు

తూర్పు లడాఖ్‌: మావో చైనా ఆట కట్టించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తూర్పు లడాఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద హిందుస్థాన్‌ కొత్త ఆయుధాలను ఎక్కుపెట్టింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ వద్ద తొలిసారి కే9- వజ్రా...
News

‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని వినిపించాలట..!

బలూచిస్తాన్‌: పాకిస్తాన్‌ నుండి విముక్తి పొందాలని బలూచిస్తాన్‌ ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నారు. అయితే, అక్కడి ప్రజల వాయిస్‌ను పాకిస్తాన్‌ తొక్కేస్తూ ఉంది. తాజాగా బలూచిస్తాన్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రభుత్వం సీనియర్‌ అధికారులు, వివిధ...
News

బ్రిటన్‌ ప్రయాణికులపై భారత్‌ కొవిడ్‌ ఆంక్షలు!

లండన్‌: భారత ప్రయాణికులపై బ్రిటన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల తరహాలోనే కేంద్రం ఇప్పుడు బ్రిటన్‌ నుంచి వచ్చే వారిపై విధించనున్నట్టు అధికారిక వర్గాలు వెల్ల‌డించాయి. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారు టీకా తీసుకున్నా సరే 10 రోజుల పాటు హోం...
1 1,199 1,200 1,201 1,202 1,203 1,589
Page 1201 of 1589