శ్రీగిరిలో కళా వైభవం
ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణకు శ్రీశైల దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ధర్మపథం పేరుతో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గతంలో భక్తులు అధికంగా ఉండే శని, ఆది, సోమవారాల్లో మాత్రమే కళారాధన కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం...









