అంగప్రదక్షిణం, శ్రీవాణి టికెట్లను విడుదల చేసిన టీటీడీ
తిరుమల, తిరుపతి దేవస్థానం అక్టోబర్ కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం, శ్రీవాణి టికెట్ల ను మంగళవారం విడుదల చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం...









