ఐరాసలో భారత్ పై విషం కక్కి నవ్వుల పాలవుతున్న పాక్
అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ భారత్‌లో అంతర్భాగం అయిన జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తరచూ విమర్శలనవ్వుల పాలు అవుతుంది. జమ్మూ కాశ్మీర్ అనేది భారత్‌కు చెందిందని, పాకిస్తాన్‌తోపాటు ప్రపంచ దేశాలకు ఎప్పటినుంచో భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. అయినప్పటికీ...









