ఇస్రో జియో పోర్టల్ ‘భువన్’లో గూగుల్ కన్నా 10 రెట్ల సమాచారం
మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అయితే ఈ గూగుల్ అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఒక్క స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు ఎలాంటి సమాచారానైనా సెకన్లలో తెలుసుకోవచ్చు. మరిఅలాంటి గూగుల్ మొరాయిస్ ప్రపంచం అష్టదిగ్భందం...








