ఇది దేవుడు లేని, భక్తి ఉన్న దేశం. ఒక విధంగా దేవుడి గురించి ఏ విధమైన నిర్దిష్ట ఆలోచనా లేని దేశం. మానవులకు వారి దేవుళ్ళను ఎంచుకొనే స్వేచ్ఛ అందించిన ఏకైక సంస్కృతి ఇది. అంతేకాదు, మీకు మీరు అన్వయించుకోగల దేవుణ్ణి...
హిందూ సనాతన సంప్రదాయంలో ప్రతి నెలా ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంది. వాటన్నింటిలోనూ విశేషమైంది శ్రావణ మాసం. ఎక్కడైనా ఒకరోజో లేకపోతే వారమో పండుగలను జరుపుకోవడం చూస్తుంటాం. అయితే శ్రావణమాసంలో ప్రతి రోజూ పండుగే. ఆ నెలలోని అన్ని తిథుల్లోనూ...
బంగ్లాదేశ్లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె ఢాకా వదిలి ఇండియా వచ్చారు. ఇక్కడి నుంచి షేక్ హసీనా ఇప్పుడు లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ సంక్షోభంపై ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠానికి చెందిన...
అయోధ్యలోని రామ మందిరం పైభాగంలో నిర్మాణంలో ఉన్న కోదండ రామాలయంలో స్వామికి అలంకరించే నిమిత్తం తయారు చేయించిన ధనుస్సు, బాణాలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని లెక్చరర్స్ వీధిలో ఉన్న పురిఘళ్ల వెంకటరమణమూర్తి నివాసం వద్ద సోమవారం ప్రదర్శించారు. వీటికి...
భగవద్గీత మోక్ష ప్రదాయిని అని, ప్రతిఒక్కరూ భగవద్గీత చదవాలని పాలకొండకు చెందిన ఆధ్యాత్మిక వక్త ఎన్వీ రమణ అన్నారు.విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని దేవుదల గీతామందిరంలో గొర్లె దామోదరరావు ఆధ్వర్యంలో దివ్య జీవన సత్సంగ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...
బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు ఘటనపై మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. షేక్ హసీనా భారత్లో సురక్షితంగా ఉండడం గౌరవప్రదమైన విషయమని అన్నారు. ముస్లిం దేశాల్లో ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా పేర్కొనింది. హింసాత్మక నిరసనల కారణంగా.. షేక్...
గత కొంతకాలంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జమ్ములోని పాలన్వాలా సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. భద్రతా దళాలకు నలుగురు చొరబాటుదారుల కదలిక కనిపించింది. దీంతో బలగాలు...
కాకినాడ జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ రావులపాలెం డిపో నుంచి రామేశ్వరం తీర్థ యాత్రల ప్రత్యేక బస్ సర్వీస్ ఈ నెల 17న బయలు దేరుతుందని ఆ డిపో మేనేజర్ కేడీఎంఎస్ కుమార్ తెలిపారు. శనివారం కొత్తపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామేశ్వరం...
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో మరో లవ్జిహాద్ కేసు వెలుగుచూసింది. హిందూ మైనర్ బాలికతో ఒక ముస్లింవ్యక్తి హిందూ పేరుతో పరిచయం చేసుకున్నాడు. జులై 30న కిడ్నాప్ చేసాడు. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన నిర్వహించాయి, నిందితుణ్ణి తక్షణం బంధించాలని డిమాండ్...
కేరళలోని వయనాడ్లో సంభవించిన ప్రకృతి విపత్తు అత్యంత విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ విపత్తు సమయంలో ప్రజలను కాపాడడానికి, విపత్తు నుంచి బయటపడేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ - ఆరెస్సెస్ కార్యకర్తలు, సేవా భారతి నిర్విరామంగా సేవలు చేస్తూనే...