News

News

సిక్కోలు జవాను వీరమరణం

దేశ సరిహద్దుల్లో సిక్కోలు జవాను వీరమరణం పొందారు. జమ్మూ కశ్మీర్‌లోని డోడా జిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి చిట్టయ్య, పార్వతి...
News

అగ్నివీర్‌లకు 10% కోటా.. వడ్డీ రహిత రుణాలు.. హరియాణా కీలక నిర్ణయం

అగ్నిపథ్‌ పథకం పై హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పోలీసు, మైనింగ్‌ గార్డు, జైలు వార్డెన్‌ తదితర ఉద్యోగాల నియామకాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి నాయాబ్‌ సింగ్‌ సైనీ ప్రకటించారు. అంతేకాకుండా.. వయసు సడలింపుతో...
News

రూపాయి నాణేలతో “వెంకన్న”..తొలి ఏకాదశికి ప్రత్యేక అలంకరణ

హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహా...
News

‘అయోధ్య టు జనక్‌పూర్‌’ ప్రత్యేకత ఏమిటంటే..

రామ జన్మభూమి అయోధ్య నుంచి సీతామాత జన్మస్థలం జనక్‌పూర్‌కు వెళ్లాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శ్రీరాముడు కొలువైన అయోధ్య నుండి గోరక్ష నగరం మీదుగా నేపాల్‌లోని జనక్‌పూర్‌కు అంటే సీతామాత జన్మస్థలానికి ప్రత్యేక రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. భారతదేశం...
News

ఆర్.ఎస్.ఎస్.ను చూసి నేర్చుకోవాలి: యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు దిగ్విజయ్ సింగ్ సూచన

ఆర్.ఎస్.ఎస్.‌ను చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. నర్సింగ్ కాలేజీ కుంభకోణం, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జబల్‌పూర్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ...
News

చందమామపై గుహ!

చందమామపైకి మానవసహిత యాత్రలు తిరిగి ప్రారంభించాలని, అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న శాస్త్రవేత్తలకు ఇదో శుభవార్త. జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే...
ArticlesNews

ఖాసీల వీరఖడ్గం.. తీరద్ సింగ్

ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన భారతీయులలో వెలుగు చూడనివారు చాలామంది ఉన్నారు. ఆ కోవలోకి చెందినవారే మేఘాలయకు చెందిన ఖాసీ తెగ గిరిజనులు. వీరు పరాయి పరిపాలనను వ్యతిరేకించిన వీరయోధులు. తెల్లదొరల కుటిల రాజకీయ ఎత్తుగడలతో ఖాసీల స్వరాజ్యాలను వశపరచుకునే ప్రయత్నాలను ఖాసీలు...
ArticlesNews

కలశారాధన.. అంతరార్థం..

హైందవ ధర్మంలో కలశాన్ని దైవస్వరూపంగా ఆరాధించటం ఆనవాయితీ. దీని వెనుక పౌరాణిక నేపథ్యం ఉంది. శ్రీమహావిష్ణువు నాభి నుంచి పద్మం పుట్టింది. అందులో సృష్టి కారకుడైన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన ఈ జనావళిని సృష్టించాడు. ‘కలశం’లోని నీరు సృష్టి ఆవిర్భవించటానికి...
ArticlesNews

మిస్టర్ డిఫెక్ట్.. మానసిక వైకల్యానికి మరో రూపమే “మహారాజ్”!

బహుశా.. ఏ దేశంలోనైనా రెండే రెండు శక్తులు పనిచేస్తుంటాయి. ఒకటి దేశాన్ని ముందుకు నడిపించేది.. మరొకటి దేశాన్ని మరింత వెనక్కి నెట్టేసేది. విచిత్రమేంటంటే.. ఆ దేశ ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుని.. భవిష్యత్తును మరింత పటిష్టం చేసే వర్గానికి ఛాందసవాదమనే ముద్రవేసి.. ఆ...
News

శ్రీశైలంలో చంద్రలింగాన్ని పెనవేసుకున్న వాసుకి

శ్రీశైలం క్షేత్రంలో వింత ఘటన చోటుచేసుకుకంది. మల్లికార్జున స్వామికి ప్రతిరూపమైన చంద్రలింగం వద్దకు వచ్చిన నాగుపాము కాసేపు పడగవిప్పి పెనవేసుకుంది. ఈ ఘటనను చూసిన భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలోని పాతాళ గంగ...
1 1,145 1,146 1,147 1,148 1,149 2,479
Page 1147 of 2479