బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు: 15 ప్రధాన దృష్టాంతాలు
భారతదేశాన్ని ముక్కలు చేసి బ్రిటిష్ వారు సృష్టించిన కృత్రిమదేశం పాకిస్తాన్నుంచి విడిపోయి మరో దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్… రూపంలోనూ సారంలోనూ పాకిస్తాన్కు నకలుగా మారిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడక్కడ విద్యార్ధుల ఆందోళన ముసుగులో మొదలైన రగడ, హిందువులపై అత్యాచారాల హింసాకాండగా పరివర్తన...









