భక్తి ఉద్యమ ప్రజ్వలుడు తులసీదాసు
(ఆగస్టు 11- తులసీదాసు జయంతి) కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్లీ ప్రజ్వరిల్లేట్లు చేసిన మహా భక్తుడు. అఖాడాల స్థాపన ద్వారా యువతలో పోరాట పటిమను రేకెత్తించాడు. ఆయనే హిందూ ఆధ్యాత్మిక గురువు తులసీదాసు. హిందూ క్యాలెండర్ ప్రకారం,...









