‘అరుణాచలం ఆలయంపై కోర్టు తీర్పును డిఎంకె ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది’
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం ముందు దుకాణాలు నిర్మిస్తుండడంపై తమిళనాడులోని దేవాలయాల పరిరక్షణ కార్యకర్త, ఇండిక్ కలెక్టివ్ ట్రస్ట్ అధ్యక్షుడు టిఆర్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తమిళనాడు దేవదాయశాఖ ఇచ్చిన హామీని ఉల్లంఘించి...









