‘దత్తాజీ దిదోల్కర్ సంస్థాగత నైపుణ్యం అద్భుతం’: డాక్టర్. మోహన్ భాగవత్ జీ
కాలం మారుతున్నప్పటికీ ఆలోచనల్లో స్థిరత్వం గోచరించినప్పుడే సమాజం మనకు బాసటగా నిలుస్తుందని పరమ పూజనీయ సర్ సంఘ్చాలక్ డాక్టర్. మోహన్ భాగవత్ గారు స్పష్టం చేశారు. విలువలు అనేవి వాటంతట అవే చొప్పించబడవని, ప్రజాదరణ లేదా వనరులు సైతం ఇందుకు దోహదం...









