సత్యదేవుని దర్శనానికి ఆంక్షలు
కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై సత్యదేవుని ప్రదక్షిణ ఓ ప్రహసనంలా మారింది. భక్తుల రద్దీని నియంత్రించే పేరుతో మధ్యాహ్నం మూడు గంటల తరువాత మాత్రమే ప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తున్నారు. రూ.300 టిక్కెట్తో రెండు నెలల క్రితం వరకు ఉదయం నుంచి రాత్రి...









