జోగుళాంబకు రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్రం అలంపూర్ క్షేత్రంలో వెలసిన శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టువస్త్రాలను సమర్పించారు. కలెక్టర్...









