( విజయదశమి - రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం ) విజయదశమి..విజయానికి సంకేతంగా పండుగ జరుపుకునే రోజు. అధర్మం పై ధర్మం, రాక్షస శక్తి పై దైవీశక్తి, చెడు పై మంచి పోరాడి విజయం పొందిన రోజు. అందుకే అది...
( అక్టోబర్ 12 - విజయదశమి ) ఈ సృష్టిలో మంచి, చెడుల మధ్య ఘర్షణ అనివార్యం. వాటి మధ్య నిరంతరం జరిగే యుద్ధంలో చివరకు మంచికే విజయం లభిస్తుంది. దానికి ప్రతీకగా మనం జరుపుకొనే పండుగే విజయదశమి. ఆధ్యాత్మిక సాధనలు...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ రెండు రోజుల పాటు మథురలోని పరఖమ్ లో జరగనున్నాయి. ఈ నెల 25,26 తేదీల్లో జరుగుతాయని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఈ సమావేశాల్లో సరసంఘచాలక్...
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు సాహిత్యంలో 2024 ఏడాదిగాను నోబెల్ పురస్కారం దక్కింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టించిన కృషికి గాను స్వీడిష్ నోబెల్ కమిటి గురువారం నోబెల్ పురష్కారాన్ని ప్రకటించింది....
'భారతమాతకు జై' అన్న నినాదంలోని తత్త్వం ఏమిటి? తాజాగా కర్ణాటక హైకోర్టు చెప్పింది ఆలకిస్తే అది బాగా అర్ధమవుతుంది. అలాగే హైకోర్టు ఇలాంటి వివరణ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో కూడా గమనించాలి. బహుశా తరువాత సిగ్గు పడాలి. కనీసం కాంగ్రెస్ వాళ్ళు...
హనుమంతుడు ముస్లిమట. అలాగే రోజూ నమాజ్ చేస్తాడట. అంతేకాకుండా స్వయంగా రాముడే నమాజ్ చేయమని ఆయనకు చెప్పాడట. ఇదీ ఓ ముస్లిం టీచర్ విద్యార్థులకు బోధిస్తున్న పాఠం. ఇది జరిగింది బిహార్ లోని బెగుసరాయ్ పాఠశాలలో. దీంతో పాఠశాలలోని కొందరు తీవ్ర...
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భారీ మతమార్పిడి రాకెట్ బైటపడింది. స్థానిక హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెడుతూ బలవంతం చేస్తున్న క్రైస్తవ మిషనరీలు దొరికారు. ఈ మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్నవారిపై పాస్టర్లు, వారి అనుచరులు హింసకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి...
ఆహారపదార్ధాల్లో ఉమ్మి వేసి దాన్ని తమ మతాచారం అని సమర్ధించుకునే సంఘటన మరొకటి తాజాగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ముస్సోరిలో ఈ సంఘటన అక్టోబర్ 8న చోటు చేసుకుంది. ముస్సోరిలో నౌషాద్ అలీ, హసన్ అలీ అనే...
పాకిస్తాన్ అంటే భారత్‌కు ఎంత శతృదేశమో తెలియనిది కాదు. జమ్ము కశ్మీర్‌లో ఎడతెగని ఉగ్రవాదాన్ని నడిపిస్తోంది. దీంతో పచ్చని లోయ నెత్తుటి మడుగులా మారింది. దేశంలో పేలుళ్లకు తరచూ కుట్రలు చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో బెంగళూరులోను, రాష్ట్రంలోను పాకిస్తానీలు పట్టుబడడం...