దనుజహారిణికి దశమి పూజలు
(విజయదశమి ప్రత్యేకం ) యుగయుగాలుగా వెంటాడుతూ తరతరాల శిష్ట జనాలను బాధిస్తున్న అసుర మూకను సంహరించింది జగదంబిక. సృష్టిలో స్త్రీశక్తి ధైర్య స్థైర్యాలను చాటింది. అసురుల మీద వరుసగా ఒంటి చేత్తో ఎనిమిది రోజుల పాటు ఏకబిగిన యుద్ధం చేసిన ఆ...









