ఢిల్లీలో మొక్కల పెంపకానికి ముందుకొచ్చిన స్వయంసేవకులు.
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ (NMO) ఢిల్లీ విభాగం ఆధ్వర్యంలో ఢిల్లీలోని రోహిణి సెక్టార్-23 పార్కులో ప్రత్యేక వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. జూలై 5న జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ కార్యకర్తలు 110కి పైగా మొక్కలను...









