మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
మహాకుంభమేళాకు 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే మాఘపౌర్ణమి పుణ్య స్నానాలకు అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో నూతన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 10 వ తేదీ రాత్రి...









