రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి ప్రత్యేకం https://youtu.be/4CXVRFYNzFY?si=6QHBfS9Tut2tb4Oh అమర జీవి పొట్టి శ్రీరాములు అనగానే ఎక్కువమందికి తోచేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన వ్యక్తి అని మాత్రమే. అంతకుముందు ఆయనకేమీ చరిత్ర లేదా..అంటే ఉంది. ఆత్మాహుతికి...













