గంగోత్రి నుంచి రామేశ్వరం.. జల జాగరణ పాదయాత్ర
ప్రస్తుత కాలంలో వేగంగా పెరుగుతున్న ప్రపంచ జల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్‌కు చెందిన ఒక కుటుంబం అరుదైన ప్రయత్నం ప్రారంభించింది. గంగోత్రి ధామ్ నుంచి రామేశ్వరం వరకు 3,300 కిలోమీటర్ల పొడవున జల జాగరణ పాదయాత్ర చేపట్టి దేశానికి సందేశం...












