రాజకీయ అనాధలుగా బ్రిటన్ లో సిక్కులు
పి నవీన్, సీనియర్ జర్నలిస్ట్ వలస వ్యతిరేక వాదనలు, ప్రచారాల వల్ల బ్రటన్‌లో నివసిస్తున్న దక్షిణాసియా వాసుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ముఖ్యంగా సిక్కు సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. ఒకప్పుడు సురక్షితం అనుకున్న దేశంలో ఉండలేమన్న ఆలోచనలు విస్తరిస్తున్నాయి. పెరిగింది. చాలా...













