నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అక్షరాస్యతతో మార్పు తెచ్చిన మహిళ
దంతేవాడ లాంటి నక్సలైట్ల ప్రాబల్యం, పట్టు వున్న ప్రాంతాల్లో సేవ చేయడానికి కూడా ఆమె జంకలేదు. అత్యంత ప్రమాదకరమైన, వెనుకబడిన ప్రాంతం లాంటి అబూజ్ మడ్ లాంటి ప్రాంతాల్లో కూడా గత 40 సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ, అక్కడి ప్రజల్లో...













