హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా…
చరిత్రలో హిందువులు ఎన్ని దారుణమైన పరిణామాలు చూశారో, ఎన్ని చేదు జ్ఞాపకాలు మింగారో మన చరిత్రకారులు కాకపోయినా, విల్ డ్యూరాంట్ వంటి పాశ్చాత్య చరిత్రకారులు చక్కగా చెప్పారు. ఆ ఘర్షణలలో హిందూ సమాజం కునారిల్లి పోయింది. కానీ ఇక్కడి చరిత్రకారులు మాత్రం...













