Articles

ArticlesNews

గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలి : సురభి సత్సంగం డిమాండ్

భారత్ లో గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలని సురభి సత్సంగం డిమాండ్ చేసింది. దేశమంతా గోవులను రక్షించడానికి రాజ్యాంగ నిబంధనలను ప్రవేశపెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూరీలోని హరిహరానంద క్రియాయోగా గురుకుల్ ఆశ్రమంలో దేశ వ్యాప్తంగా వున్న అర్చకులు, గోసేవకుల సమావేశం...
ArticlesNews

ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతకు చిరునామా పెనుగంచిప్రోలు

ఆహ్లాదంతోపాటు ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది పెనుగంచిప్రోలు. పవిత్ర కార్తికంలో పరమేశ్వరుడి దర్శనం, ఆలయాల సందర్శన, వన భోజనాలు ప్రాధాన్యమిస్తారు. ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు ఆహ్లాదాన్ని అందిస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ పుణ్యక్షేత్రం. విద్యార్థులు, ఉద్యోగులు, యువత, అన్ని వర్గాల...
ArticlesNews

గంగా నదిని పరిశుభ్రం చేస్తూ… నది ప్రాముఖ్యాన్ని వివరిస్తున్న ఉపాధ్యాయ

దేశంలోనే అతి పవిత్రమైంది గంగానది. దానిని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం నమామి గంగే పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రక్షాళన పనులు చేస్తోంది. నది ప్రక్షాళన, డ్రెయిన్ల ట్యాపింగ్, మురుగునీటి ప్లాంట్ల నిర్మాణం వంటివి జరుగుతున్నాయి. అయితే… ఇవి ఓ...
ArticlesNews

ఉత్తరాఖండ్ యాత్రలో మరణించిన హిందువులను అపహాస్యం చేసిన రెహమాన్

ఇటీవల ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 36మంది హిందూ భక్తులను అపహాస్యం చేస్తూ మహమ్మద్ అమీర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆ పైశాచిక ఆనందంపై స్థానిక హిందువుల ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు...
ArticlesNews

పూరీ జగన్నాథాలయ గోడపై పగుళ్లు.. మరమ్మతులకు ఏఎస్‌ఐ సహాయం

ఒడిశాలోని పూరీలోని జగన్నాథ దేవాలయం సరిహద్దు గోడ అయిన మేఘనాద్ పచేరి గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి. శతాబ్దాల నాటి కట్టడంపై పగుళ్లు ఏర్పడిన తర్వాత ఆలయంలో పగుళ్లపై ప్రభుత్వం ఆరా తీసింది. ఈ పగుళ్ళ మరమత్తు కోసం భారత పురావస్తు శాఖ...
ArticlesNews

కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు

శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.. ఈ మాసంలో స్త్రీ, పురుషులనే బేధం లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. కాగా ఈ మాసంలో నదీస్నాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా చాలా ఆచారాలను అనాదిగా పాటిస్తున్నారు....
ArticlesNews

దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం విశ్వహిందూపరిషత్ ‘హైందవ శంఖారావం’

కొన్నేళ్ళుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఇటీవల తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ వంటి వార్తలతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. హిందూధర్మానికి ఆయువుపట్టులైన దేవాలయాలే కేంద్రంగా విధర్మీయులు చేస్తున్న వ్యూహాత్మక దాడులు, కుట్రలను నిలువరించినప్పుడే అటువంటి అపచారాలకు అడ్డుకట్ట...
ArticlesNews

నేపాల్ లో శునకాల పండుగ

కుక్క మనిషి పట్ల చాలా విశ్వాసంగా ఉంటుంది. మరి మనిషి దానికి కృతజ్ఞత ప్రకటించే పండుగ చేసుకోవాలి గదా. నేపాలీలకు శునకాలంటే చాలా ప్రీతి. వారు దీపావళి తర్వాత ‘కుకుర్‌ తిహార్‌’ పేరుతో శునకాల పండుగ నిర్వహిస్తారు. ఆ రోజు పెంపుడు...
ArticlesNews

పాతాళంలోనూ ఇస్రో పరిశోధనలు

ఆకాశం వైపు గురిపెట్టి అంతరిక్ష ప్రయో­గాలు చేయడానికే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసి పాతాళంలోకి వెళ్లి పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రయాన్‌ పేరిట ఈ ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినా.....
ArticlesNews

యుగ నారీమణి.. కందుకూరి రాజ్యలక్ష్మి

( నవంబర్‌ 5 - కందుకూరి రాజ్యలక్ష్మి జయంతి ) ఆమె పతి ఓ యుగ పురుషుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులు కలిపిన సతీమణి ఆమె. సమాజోద్ధరణ కోసం చారిత్రక వితంతు పునర్వివాహాలకు భర్త నడుం బిగించిన తరుణంలో.. ఎన్నో...
1 188 189 190 191 192 350
Page 190 of 350