హుండీలో పడిపోయిన ఐఫోన్ తీసివ్వడానికి ఒప్పుకోని ఆలయ అధికారులు
తమిళనాడులోని తిరుపోరూర్ కందస్వామి దేవాలయంలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు జారి హుండీలో పడిపోయింది. దాన్ని తీసి ఇవ్వడం కుదరదంటూ దేవదాయ శాఖ అధికారులు తెగేసి చెప్పారు. దాంతో ఆ భక్తుడు లబోదిబోమంటున్నాడు. వినాయగపురానికి చెందిన దినేష్...











