‘దీక్షా’దక్షత.. పరిపూర్ణత
మండలం రోజుల పాటు అమ్మవారి దీక్షను స్వీకరించి ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహించే భవానీలు.. అమ్మవారి దీక్షలను విరమించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. శనివారం నుంచి ప్రారంభమయిన భవానీ దీక్ష విరమణలకు దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. స్నానఘాట్లు,...











