బొడ్రాయిని ఊరి మధ్యలోనే ఎందుకు ప్రతిష్టిస్తారు ?
ఉభయ రాష్ట్రాల్లోని గ్రామాల్లో అనేక సంప్రదాయాలు, పండుగలు ఉన్నాయి. వాటిలో బొడ్రాయి పండుగ చాలా ప్రత్యేకమైనది. గ్రామానికి రక్షణ కవచంలా భావించే ఈ పండుగ వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. ఊరు వదిలి బయట ప్రాంతాలలో సెటిలైన వారు, ఆ...













