కల్పవృక్షం.. కొబ్బరిచెట్టు.
( సెప్టెంబర్ 2 - ప్రపంచ కొబ్బరి దినోత్సవం ) కొబ్బరి పేరు చెప్పగానే మనందరకీ గుర్తొచ్చేది కోనసీమ. ఎటుచూసినా పైరు పచ్చని వరి చేలు.. కల్పవృక్షాల్లాంటి కొబ్బరిచెట్లు.. వాటికి నలుదిక్కులా కొబ్బరి గెలలతో కొబ్బరి చెట్లు కనువిందు చేస్తాయి. సూర్యరశ్మిని...













