‘జ్ఞాన భారత్’ పోర్టల్‌లోకి 5 వేల గ్రంథాలు
నన్నయ్య, పోతన, శ్రీనాథుడు తదితర ప్రఖ్యాత తెలుగు కవులు, రచయితలు అప్పట్లో తాళపత్రాలపై రాసిన అద్భుత గ్రంథాల మాధుర్యాన్ని భావితరాలకు యథాతథంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ తాళపత్ర గ్రంథాల డిజిటల్ ప్రతులను ‘జ్ఞాన భారత్’ పోర్టల్‌లో ఉంచనుంది....













