
78views
పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక ప్యాకేజీతో భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. సంస్థ కార్యాలయంలో ప్యాకేజీ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజర్ రాజా వివరాలు వెల్లడించారు.





