
171views
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్… ఫుడ్ జిహాద్… ఇవన్నీ మనం వింటున్నాం. తాజాగా తెరపైకి మరో జిహాద్ వచ్చి చేరింది. అదే ’’ధూప్ జిహాద్’’.. సాంబ్రాణి పేరుతో హిందువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఇది భద్రాచలం సరిహద్దు ప్రాంతమైన సారపాకలో విస్తుపోయే కుట్ర వెలుగులోకి వచ్చింది. భక్తి పేరుతో, దేవుని పేరుతో సాంబ్రాణి పొగ వేస్తామంటూ కొందరు వ్యక్తులు బయల్దేరారు. సాంబ్రాణి అంటూ, దేవుడంటూ హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ప్రమాదకరమైన రసాయనాలను అందులో వాడుతున్నారు. దీంతో స్థానికులు దీనిని ‘‘ధూప్ జిహాద్’’ గా అభివర్ణిస్తున్నారు.
ఏమిటీ కుట్ర?
గత 20 ఏళ్లుగా ఒక వ్యక్తి సాంబ్రాణి మరియు గుగ్గిలం పేరుతో షాపుల దగ్గర పొగ వేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. అయితే, ఇక్కడే ఒక విచిత్రమైన విషయాన్ని స్థానికులు గమనించారు. సదరు వ్యక్తి కేవలం హిందువుల షాపులను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. ముస్లింల షాపుల దగ్గరకు వెళ్లడం లేదు. దీనిపై కొందరు హిందూ సోదరులు అతడిని పట్టుకుని నిలదీయగా, అసలు నిజం బయటపడింది.
సాంబ్రాణి కాదట.. అదో ప్రాణాంతక కెమికల్…
తాను సాంబ్రాణి పేరిట వాడుతోంది అసలైన సాంబ్రాణి కాదని, అది ’’అరపూస’’ అనే రసాయన పదార్థమని ఆ వ్యక్తి అసలు విషయాన్ని బయటపెట్టాడు. అదేమిటంటే…
ప్లైవుడ్ కెమికల్ : దీనిని ప్లైవుడ్ షాపుల్లో పాలిష్ పని కోసం ఉపయోగిస్తారు.
స్లో పాయిజన్ : ఈ కెమికల్‌ను కాల్చడం వల్ల వచ్చే పొగ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది.
ఆరోగ్య సమస్యలు : ఈ పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, తీవ్రమైన ఉబ్బసం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఇది ఒక రకంగా నెమ్మదిగా ప్రాణాలు తీసే స్లో పాయిజన్.
సాంబ్రాణి అంటూ ప్రాణాంతక కెమికల్ తో కుట్రలు చేస్తుండటంతో హిందువులు మేల్కొన్నారు. సదరు వ్యక్తిని పట్టుకుని ప్లైవుడ్ షాపుకు తీసుకెళ్లి విచారించగా, అది పాలిష్ కోసం వాడే కెమికల్ అని నిర్ధారణ అయ్యింది. హిందువులనే లక్ష్యంగా చేసుకుని, సాంబ్రాణి పేరుతో ఇలాంటి విషపూరిత పొగను వ్యాపింపజేయడం వెనుక ఉన్న ఉద్దేశంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కుట్రను ఛేదించడంలో చక్రవర్తి గారు, వెంకట్ రాజశేఖర్, సురేష్, దుర్గా, శ్రీను మరియు ఇతర హిందూ సోదరులు కీలక పాత్ర పోషించారు.
హిందువులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే…
తెలియని వ్యక్తులు తెచ్చే సాంబ్రాణి పొగను మీ షాపుల్లోకి, ఇళ్లలోకి రానివ్వకండి.
మీ ఆచారాలను మీరే స్వచ్ఛమైన సాంబ్రాణి, గుగ్గిలంతో నిర్వహించుకోండి.
నమ్మకంతో మనం ఇచ్చే డబ్బుతోనే మన ప్రాణాలను తీసే ఇలాంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి.
మన మరణాలకు మనమే మార్గం వేసుకుందాం వద్దు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేసి హిందూ సమాజాన్ని కాపాడుకుందామని స్థానిక హిందువులు పిలుపునిస్తున్నారు.



