News

హిందూ రైతుల్ని బెదిరిస్తున్న మియా ముస్లింలు

159views

అసోంలో బంగ్లాదేశ్ మూలాలున్న మియా ముస్లింలు రెచ్చిపోతున్నారు. స్థానికంగా వున్న రైతులను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. హిందువుల పంట పొలాలను లాక్కోవడానికి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. అంతేకాకుండా హిందూ రైతులను చంపేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన అసోంలో మైనారిటీ జనాభా అధికంగా వున్న నాగావ్ జిల్లాలోని థింగ్ అనే గ్రామంలో జరిగింది.చుట్టు పక్కల వుండే మియా ముస్లింల నుంచి దాదాపు 50 హిందూ కుటుంబాలకు చెందిన రైతులు ఇప్పుడు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

1980 ప్రాంతాల్లో అసోం ఆందోళన సమయంలో ఈ కుటుంబాలు ప్రాణ భయంతో బార్బీల్ చపోరి ప్రాంతంలోని తమ పూర్వీకుల వ్యవసాయ భూమిని ప్రాణ భయంతో విడిచిపెట్టాల్సి వచ్చింది. క్రమంగా ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా భారీగా పెరిగింది. దీంతో ఇక్కడ మియా ముస్లింల ఆధిపత్యం పెరిగిపోయింది.

కానీ 2001 నుండి 2016 వరకు కాంగ్రెస్ పాలనలో మియా-ముస్లింలు అస్సామీ కుటుంబాలను బెదిరిస్తూ వ్యవసాయ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు.కానీ 2016లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో అస్సామీ కుటుంబాలు తమ హక్కులను తిరిగి పొందాయి. నవంబర్ 13న, హిందూ రైతులు తమ వ్యవసాయ భూమికి వెళ్ళినప్పుడు, వందలాది మంది మియా-ముస్లింలు మేసన్ మరియు పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేశారు.

మియా గూండాలు హిందూ రైతులను తమ వ్యవసాయ భూమికి తిరిగి వస్తే చంపేస్తామని బెదిరించారు. అసద్ అలీ, షాహిదుల్ ఇస్లాం, హమీద్ అలీ, రఫీకుల్ ఇస్లాం, జాకీర్ హుస్సేన్, సైదుల్ ఇస్లాం, షఫీకుల్ ఇస్లాం మరియు రఫీకుల్ అలీ అనే 8 మియా భూ మాఫియాలు అస్సామీ హిందూ రైతులపై దాడికి నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా 1000 బిఘాల పట్టా భూమిని ఆక్రమించుకున్నారు.”మేము మిమ్మల్ని నరికి నదిలో పడేస్తాము” అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

పోలీసులు మరియు పరిపాలన అధికారులు ఆ ప్రాంతంలో అనేక సార్లు హిందువులను కాపాడడానికి ప్రయత్నాలు చేశారు. అయినా.. మియా ముస్లింలు నదీ పరివాహక ప్రాంతంలోని హిందువుల వ్యవసాయ భూములను తిరిగి ఆక్రమించుకుంటూనే వున్నారు.