News

బిహార్లో NDA సీట్ల కేటాయింపు ఖరారు- ఏ పార్టీకి ఎన్నంటే?

205views

బిహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వివిధ పార్టీల్లో సీట్ల కేటాయింపుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్‌డీఏలో సీట్ల పంపకంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. సీట్ల భాగస్వామ్యం ఖరారు చేసింది. మొత్తం 243 సీట్లపై ఒప్పందం కుదిరింది.

• జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లు

• భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లు

• లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లు

• హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం): 6 సీట్లు

• రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం): 6 సీట్లు