News

మైనర్ బాలికపై డాక్టర్ మొహమ్మద్ లైంగిక దాడి

244views

ఉత్తరప్రదేశ్ బరేలీలోని యూనివర్స్ హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం వెళ్లిన మైనర్ బాలికను డాక్టర్ మొహమ్మద్ నయీమ్ లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. రేప్ అంటెప్ట్ చేయగా.. వ్యతిరేకిస్తే పాయిజన్ ఇంజెక్ట్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం తనను చంపేస్తున్నామని బెదిరిస్తున్నారని మీడియా ముందుకు వచ్చింది బాధితురాలు. ఇక మైనర్ బాలిక హరిజన కుటుంబానికి చెందినది కాగా… ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లిఖిత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయబడింది. బాధితురాలి వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.