
260views
రాష్ట్రంలోని ఆలయాల్లో నిర్మాణాలు, ఉత్సవాల సమయంలో తాత్కాలిక పనులకు తప్పనిసరిగా అనుమతులు, డిజైన్, ప్లానింగ్ ఉండాల్సిందేనని, భక్తుల భద్రత విషయంలో రాజీ పడకూడదని త్రిసభ్య కమిటీ స్పష్టంచేసింది. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనపై విచారణ జరిపిన కమిటీ.. ఇకపై ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సిఫారసులు చేసింది…
సమన్వయం ఉంటేనే..
తాత్కాలిక నిర్మాణాలు వద్దు





