
308views
శ్రీరామ నవమి స్వామివారి కల్యాణ మహోత్సవంలో కోటి తలంబ్రాలు సమకూర్చే క్రమంలో భాగంగా రామ భక్తులు గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు వడ్లును ప్రత్యేక పూజలతో సన్నద్ధం చేశారు. ప్రతి ఏడాది బాపట్ల జిల్లా చీరాల ప్రాంతం నుంచి భద్రాచలం రాములవారి కల్యాణ మహోత్సవానికి తమ వంతు బాధ్యతగా గోటి తలంబ్రాలను సిద్ధం చేసి భక్తులు తీసుకు వెళుతుంటారు. అందులో భాగంగా కార్యాచరణ చేపట్టారు. భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వహకులు కోరారు





