News

సనాతన ధర్మంలో చెట్లను, మొక్కలను పూజిస్తారు

63views

“సాయంత్రం వేళలో చెట్లకు ఆటంకం కలిగించవద్దు, చెట్టు నిద్రపోతుంది అని మనకు సహజంగా చెబుతారు. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. అవి ఈ విశ్వంలో ఒక భాగం. జంతు రాజ్యం ఉన్నట్లే మొక్కల రాజ్యం ఉంది. ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు రావడానికి వేల సంవత్సరాల ముందే, చెట్లకు ఆటంకం కలిగించకూడదని మన వేదాల్లో తెలిపారు. సనాతన ధర్మంలో చెట్లను, మొక్కలను పూజిస్తారు. -డా.మోహన్ భాగవత్ సర్ సంఘ్ చాలక్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్