News

26న నెదర్లాండ్స్ లో ‘అన్నమాచార్య ఆరాధన’

72views

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ (తానె), స్టిచింగ్ వసుదైవ కుటుంబకం (కేవీకే) సంయుక్తంగా ఈ నెల 26న (ఆదివారం) అన్నమాచార్య 615వ జయంతి సందర్భంగా ‘అన్నమాచార్య ఆరాధన’ కార్యక్రమాన్ని నెదర్లాండ్స్ లోని బండోవెన్ లో నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. https://sribalajitemple- eu.org/annamacharya-aaradhana/ సైటు సందర్శించాలని తానె తెలిపింది.